Model School Test | 27న మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష
Model School Test | 27న మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష

అక్షరటుడే, ఇందూరు: Model School Test | జిల్లాలోని మోడల్ స్కూల్​లో 2025- 26 విద్యా సంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఈనెల 27న పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో అశోక్ DEO Ashok nizamabad తెలిపారు. విద్యార్థులు teanganams.cgg.govt.in వెబ్​సైట్​ నుంచి హాల్ టికెట్లు Hall tickets డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించారు.