Homeజిల్లాలునిజామాబాద్​Mlc Kavitha | ఎడపల్లిలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

Mlc Kavitha | ఎడపల్లిలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Mlc Kavitha | ఎడపల్లి మండలంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటించారు. కుర్నాపల్లి గ్రామ మాజీ సర్పంచ్​ రవీందర్​ గౌడ్​ మనవడి బారసాల కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. అలాగే ఇటీవల జాగృతి నాయకుడు రంజిత్​ వివాహం కాగా.. అతడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.