ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​MLC Kavitha | చాయ్​ హోటల్​కు అనుకోని అతిథి.. సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha | చాయ్​ హోటల్​కు అనుకోని అతిథి.. సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, ఇందూరు: MLC Kavitha : నిజామాబాద్​ నగరం(Nizamabad city)లోని ఓ చాయ్(tea)​ హోటల్(HOTEL)​కి అనుకోని అతిథి విచ్చేశారు. గరం గరం చాయ్​ ఆర్డర్​ చేశారు. ఎమ్మెల్సీ కవిత గురువారం రాత్రి నగరంలో సందడి చేశారు. ఓ చాయ్​ హోటల్​కి వెళ్లారు. చాయ్​ ఆర్డర్​ చేసి తాగారు. టీ కొట్టు యజమాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మహిళలతో ముచ్చటించారు. కాసేపు వారితో మాట్లాడి వివరాలు ఆరతీశారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...