115
అక్షరటుడే, ఆర్మూర్: Mp Arvind | ఢిల్లీలో ఎంపీ అర్వింద్ ధర్మపురిని (MP Arvind Dharmapuri) నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), పైడి రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) కలిశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీని గురువారం వారిరువురు పార్లమెంట్ ఆవరణలో కలిసి మాట్లాడారు. అనంతరం ఎంపీతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై చర్చించారు.