ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ramchander Rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

    Ramchander Rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

    Published on

    అక్షరటుడే,ఇందూరు: Ramchander Rao | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును మంగళవారం జిల్లా ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) కలిశారు. ఆయనను శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాంచందర్​రావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడని, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో అనుభవం కలిగిన నేత రామచందర్ రావు అని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి నాయకత్వంలో అధిక సీట్లు సాధించడం ఖాయమని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక్ ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...