ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Thota Lakshmi Kantha rao | బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    MLA Thota Lakshmi Kantha rao | బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: MLA Thota Lakshmi Kantha rao | మండలంలోని మాగి గ్రామంలో (Magi Village) ఆదివారం బోనాల ఉత్సవాలు (Bonalu Festival) వైభవంగా జరిగాయి.

    జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు jukkal mla thota Lakshmi Kanth rao పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చల్లనిచూపు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ ఛైర్మన్ (Pitlam AMC Chairman Manoj) మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు శ్రీనివాస్, మెంగారం శ్రీనివాస్, మహమ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

    Latest articles

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతాల్లోని (Delhi-NCR areas) దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ...

    More like this