ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Sudarshan reddy | ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి బర్త్​డే

    Mla Sudarshan reddy | ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి బర్త్​డే

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Mla Sudarshan reddy | ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్​ భవన్​లో (Congress Bhavan) శనివారం కేక్​ కట్​ చేసి సంబురాలు జరిపారు.

    ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ ఎమ్మెల్సీ శంకర్​నాయక్​కు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి (District Library Chairman Anti Reddy Rajireddy) కేక్​ తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ (State Cooperative Union) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్ కేశవేణు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, రత్నాకర్ యూత్ కాంగ్రెస్ విపుల్ గౌడ్, ఓబీసీ నరేందర్ గౌడ్ ఎన్​ఎస్​యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this