ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Sudarshan Reddy | ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

    Mla Sudarshan Reddy | ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mla Sudarshan Reddy | మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ భవన్​లో నాయకులు శనివారం కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు.

    కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ (Nalgonda MLC Shankar Nayak), రాష్ట్ర సహకార యూనియన్ (State Cooperative Union) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్ కేశవేణు, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ (District Central Library Institution) ఛైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, నరాల రత్నాకర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు విపుల్ గౌడ్, కాంగ్రెస్​ ఓబీసీ నాయకుడు నరేందర్ గౌడ్, ఎన్​ఎస్​యూఐ(NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Nizamabad DEO Office | అక్రమ వసూళ్లపై చర్యలేవి.. విద్యాశాఖ తీరుపై విమర్శలు

    Latest articles

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...

    Health Camp | రేపు శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో మెగా వైద్యశిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం...

    Kamareddy Collector | కాలం చెల్లిన మందులను వినియోగించవద్దు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కాలం చెల్లిన మందులను ఉపయోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish...

    More like this