ePaper
More
    HomeతెలంగాణMla Prashanth Reddy | ఎమ్మెల్యేలకు నిధులివ్వకపోతే ఎలా..?

    Mla Prashanth Reddy | ఎమ్మెల్యేలకు నిధులివ్వకపోతే ఎలా..?

    Published on


    అక్షరటుడే, ఆర్మూర్:MLA Prashanth Reddy | ప్రభుత్వం (Government) ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) ఆరోపించారు.

    కమ్మర్​పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో రూ.10లక్షలతో పీఏసీఎస్ గోదాం, డీసీ తండాలో రూ.20లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస రావు Dco srinivasa rao, పీఎసీఎస్ ఛైర్మన్లు బాపురెడ్డి, దేవేందర్, ప్రతాప్, బీఆర్ఎస్ నాయకులు రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...