ePaper
More
    HomeతెలంగాణMla Prashanth Reddy | భారత సైన్యం తెగువకు సెల్యూట్​

    Mla Prashanth Reddy | భారత సైన్యం తెగువకు సెల్యూట్​

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | ఉగ్రవాదం(Terrorism) ఎప్పటికైనా అంతం కావాల్సిందేనని.. సైన్యం ప్రదర్శించిన తెగువకు ఓ భారతీయుడిగా గర్వపడుతున్నాని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) అన్నారు. ఈ మేరకు ఆర్మూర్​లో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్న ఏ దేశానికి తీరని నష్టం చేకూరుస్తుందన్నారు. ఈ విషయంలో దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని అంతమొందించాలని కోరారు.

    More like this

    Nizamabad City | బోర్గాం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన...

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...