ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Pocharam | హనుమాన్​ ఆలయంలో ఎమ్మెల్యే పోచారం పూజలు

    MLA Pocharam | హనుమాన్​ ఆలయంలో ఎమ్మెల్యే పోచారం పూజలు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam | మండలంలోని ఇబ్రహీంపేట్ (Ibrahimpet) వీరాంజనేయ హనుమాన్ ఆలయ (Veeranjaneya Hanuman Temple) విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే పోచారం, ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజ్ (Agro Industries Chairman Kasula Balaraj)​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు గోవింద్ శర్మ ఆధ్వర్యంలో గ్రామస్థులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో హన్మాండ్లు, ప్రవీణ్ రెడ్డి, నారాయణ రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...