అక్షరటుడే, ఆర్మూర్: MLA Paidi Rakesh Reddy | కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) అధికారులను ఆదేశించారు. మాక్లూర్(Makloor) మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Center) మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ హమాలీల కొరతను వెంటనే తీర్చాలని.. ధాన్యాన్ని వెనువెంటనే తూకాలు వేసి రైస్ మిల్లులకు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ కిరణ్(Additional Collector Kiran), బీజేపీ నాయకులు రైతులు ఉన్నారు.

Latest articles
జాతీయం
FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...
అంతర్జాతీయం
Trump Tariffs | అన్నంత పని చేసిన ట్రంప్.. మరో 25 శాతం సుంకాల బాదుడు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Trump) భారత్‌పై...
కామారెడ్డి
BC Reservations | బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తాం
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిజామాబాద్...
కామారెడ్డి
Police System | గ్రామాల్లో పోలీసు వ్యవస్థ పటిష్ఠానికి చర్యలు
అక్షరటుడే, కామారెడ్డి: Police System | గ్రామాల్లో పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి జిల్లా ఎస్పీ (District SP...
More like this