ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Madan Mohan | గాంధారిలో ఎమ్మెల్యే మదన్మోహన్ పర్యటన

    MLA Madan Mohan | గాంధారిలో ఎమ్మెల్యే మదన్మోహన్ పర్యటన

    Published on

    అక్షరటుడే, గాంధారి : MLA Madan Mohan | మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madanmohan) గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. నాగులూర్ గ్రామంలో భూ కబ్జాపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే తమకు వేతనాలు జమ కావడం లేదని గ్రామ పంచాయతీ కారోబార్లు (Carobars) విన్నవించారు. దీంతో చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...