Homeజిల్లాలుకామారెడ్డిSevalal Maharaj | సేవాలాల్​ మార్గం యువతకు స్ఫూర్తిదాయకం

Sevalal Maharaj | సేవాలాల్​ మార్గం యువతకు స్ఫూర్తిదాయకం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Sevalal Maharaj | సంత్​ సేవాలాల్​ మార్గం యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (MLA Lakshmi Kanta Rao)పేర్కొన్నారు. పిట్లం మండలంలోని గౌరారం తండాలో భవానీ, సంత్​ సేవాలాల్​ ఆలయ మూడవ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు చేశారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ బాబూసింగ్​ మహారాజ్ (Maharashtra MLC Babu Singh)​ కూడా వేడుకల్లో పాల్గొన్నారు.