ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Yoga Day | యోగా దినోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

    Yoga Day | యోగా దినోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Yoga Day | నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తాను (MLA Dhanpal Suryanarayana Gupta) జిల్లా ఆయుష్ (AYUSH Department)​ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్​ 21న జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి (International Yoga Day) రావాలని కోరారు. ఈ మేరకు జిల్లా ఆయూష్​ నోడల్​ అధికారి గంగాదాస్​ ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం అందజేశారు.

    అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగా సాధన ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. యోగా డే నిర్వహణకు తన పూర్తి సహకారాన్ని అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్​ ప్రతినిధులు యోగా రాంచందర్​, సంగీత, తిరుపతి, డీపీఎం వందన, ఆయూష్​ ఫార్మసిస్ట్​ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...