Homeజిల్లాలునిజామాబాద్​Minister Seethakka | మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Minister Seethakka | మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Minister Seethakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్కను నిజామాబాద్ రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆమెను కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు పార్టీ స్థితిగతులను మంత్రికి వివరించారు.