ePaper
More
    HomeతెలంగాణMiss World competitions | హైదరాబాద్​ చేరుకుంటున్న అందగత్తెలు

    Miss World competitions | హైదరాబాద్​ చేరుకుంటున్న అందగత్తెలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Miss World competitions | మిస్​ వరల్డ్​ పోటీల కోసం ప్రపంచంలోని ఆయా దేశాల అందగత్తెలు హైదరాబాద్ Hyderabad ​miss world competition చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాల సుందరిలు భాగ్యనగరానికి రాగా.. సోమవారం మిస్ పోర్చుగల్ అమేలియా బాప్టిస్టా miss porchugal Amelia Baptista Antonia anotoniya శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్ అయ్యారు. ఆమెకు అధికారులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.

    Miss World competitions | ఏర్పాట్లపై సీఎం సమీక్ష

    తెలంగాణ ప్రభుత్వం మిస్​ వరల్డ్​ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మే 7 నుంచి 31 వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

    Latest articles

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్చ్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణలో (Telangana) మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు చేరబోతున్నాయి. అది...

    More like this