ePaper
More
    HomeతెలంగాణMiss World | రేపటి నుంచి మిస్​ వరల్డ్​ పోటీలు.. రిహార్సల్​ చేస్తున్న అందగత్తెలు

    Miss World | రేపటి నుంచి మిస్​ వరల్డ్​ పోటీలు.. రిహార్సల్​ చేస్తున్న అందగత్తెలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Miss World | హైదరాబాద్​లో మిస్​ వరల్డ్​ పోటీలు(Miss World competitions) శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 111 దేశాల అందగత్తెలు హైదరాబాద్​(Hyderabad) చేరుకున్నారు. తాజాగా మిస్‌ వరల్డ్‌ పిస్కోవా(Miss World Piskova) శంషాబాద్​ చేరుకోగా ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు శనివారం జరిగే మిస్​ వరల్డ్​ ప్రారంభ వేడుకల కోసం పోటీదారులు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్​లోని గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో రిహార్సల్స్ చేస్తున్నారు. ఈవెంట్ కో–ఆర్డినేటర్ల మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. కాగా దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్​ వరల్డ్​ పోటీలు జరిగే ప్రాంతాలు, అతిథులు బస చేసే హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. రేపు ప్రారంభోత్సవ వేడుకల్లో భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

    Latest articles

    India-England Test | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీపై మొదటి అడుగులోనే వివాదం.. లెజెండ్స్ గైర్హాజరుపై దుమారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-England Test | భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ సంబంధాలకు కొత్త రూపాన్ని...

    BOB Jobs | బీవోబీలో ఆఫీసర్‌ స్థాయి పోస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BOB Jobs | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB)లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ స్థాయి...

    UPI Payments | రెండేళ్ల‌లో రెట్టింపు.. రోజుకు 700 మిలియ‌న్ల యూపీఐ లావాదేవీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI Payments | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నిత్య జీవ‌నంలో భాగమై...

    Staff Suspend | ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. ఏడుగురు సిబ్బందిపై వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Staff Suspend | స్వాతంత్య్ర దినోత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్న ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం(Security...

    More like this