అక్షరటుడే, హైదరాబాద్: Miss World 2025 : హైదరాబాద్(Hyderabad)లో హైటెక్స్(Hitex)లో మిస్ వరల్డ్ ఫైనల్స్ కొనసాగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి(Deputy CM Bhatti), సినీ ప్రముఖులు(film celebrities) చిరంజీవి(Chiranjeevi), నాగార్జున(Nagarjuna), రానా(Rana), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), ఖుష్బూ హాజరయ్యారు.
ఈ మిస్ వరల్డ్ పోటీలను వరల్డ్ వైడ్‌గా 120 దేశాల్లో ప్రత్యేక్ష ప్రసారం చేస్తున్నారు. విజేతకు రూ. 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం.. ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర వంటి సదుపాయాలు ఉంటాయి.
కాగా, మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. టాప్ నలుగిరిలో థాయ్లాండ్, ఇతియోపియా, పోలాండ్, మార్టినిక్ మిగిలారు. నిర్వహకులు వారిని ప్రశ్నలు అడుగుతున్నారు.