అక్షరటుడే, బోధన్: MIM Bodhan | ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మలక్పేట్ Malak Pet MIM Party పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే మమ్మద్ బిలాల్(MLA Mahammad Bilala) సమక్షంలో పట్టణ కమిటీ ఎన్నిక నిర్వహించారు. పట్టణ జనరల్ సెక్రెటరీగా హైమద్ బిన్ మోసిన్, కోశాధికారిగా ఖదీర్ ఖాన్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.