అక్షరటుడే, హైదరాబాద్: Minority Cell Chairman | తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఇర్ఫాన్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్ AICC General Secretary, MP KC Venugopal ఉత్తర్వులు జారీ చేశారు. ఇర్ఫాన్తోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా హజీ సులేమాన్ హంసారీని నియమించారు.
Minority Cell Chairman | తనపై నమ్మకంతో..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ సారథ్య బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ State Congress in-charge Meenakshi Natarajan, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy, టీపీసీసీ అధ్యక్షులు TPCC President, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ MLC Bomma Mahesh Kumar Goud తోపాటు రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి ఇర్ఫాన్ అలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.