ePaper
More
    HomeతెలంగాణNizamabad City | గంజాయి విక్రయిస్తున్న బాలుడి అరెస్ట్

    Nizamabad City | గంజాయి విక్రయిస్తున్న బాలుడి అరెస్ట్

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | గంజాయి విక్రయిస్తున్న​ బాలుడిని(Minor boy) పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్​ చేశారు. నాలుగో టౌన్​ పోలీసులు (4th Town Police) తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగుట్ట (Yellammagutta) వంతెన వద్ద ఓ బాలుడు గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారంతో అతడిని తనిఖీ చేశారు. అతడి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

    Nizamabad City | మైనర్​ వద్ద గంజాయి లభించడంపై సర్వత్రా విస్మయం

    నగరంలో ఓ బాలుడి వద్ద గంజాయి లభించడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. చిన్నారులను పావులుగా వాడుతూ ఏదైనా ముఠా వెనక నుంచి ఈ దందా నడిపిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు గంజాయి విక్రయాలకు సంబంధించి అనేక కేసులు వెలుగులోకి వచ్చినప్పటికీ బాలురతో విక్రయాలు జరిపించడంపై తాజాగా వెలుగులోకి రావడం చర్చకు దారి తీసింది.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...