ePaper
More
    HomeతెలంగాణMinister Rajanarsimha | ఎర్రగడ్డ ఆస్పత్రి సూపరింటెండెంట్​పై మంత్రి ఆగ్రహం

    Minister Rajanarsimha | ఎర్రగడ్డ ఆస్పత్రి సూపరింటెండెంట్​పై మంత్రి ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Minister Rajanarsimha | హైదరాబాద్​లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి(Erragadda Mental Hospital)ని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు. ఆస్పత్రిలో మంగళవారం ఫుడ్​ పాయిజన్(Food poisoning)​ అయి పలువురు రోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇందులో ఓ రోగి మృతి చెందాడు. దీంతో మంత్రి ఆస్పత్రిని తనిఖీ చేశారు.

    రోగులకు అస్వస్థత ఘటనపై ఆయన ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​(Hospital Superintendent)పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 74 మంది పేషంట్లు కోలుకున్నారని ఆయన తెలిపారు. 18 మందికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనకు బాధ్యుడైన డైట్ కాంట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజల వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఫుడ్​ పాయిజన్​ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

    Latest articles

    Girlfriend turns thief | ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Girlfriend turns thief | ఇటీవల వక్ర ప్రేమ కథలు ఎక్కవగా ప్రచారం అవుతున్నాయి. ప్రియుడి...

    Hyderabad Metro | హైదరాబాద్ మెట్రోకు విద్యుత్ శాఖ షాక్.. రూ.31 వేల కోట్ల బకాయిలు కట్టాలని నోటీసులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ (Hyderabad)​ మెట్రోలో నిత్యం వేలాది మంద్రి ప్రయాణం చేస్తుంటారు. చాలా...

    Street Dogs | కుక్కల బెడద నివారణకు వినూత్న ఆలోచన.. దత్తత డ్రైవ్​ నిర్వహించనున్న జీహెచ్​ఎంసీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Street Dogs | దేశవ్యాప్తంగా కుక్కల (Dogs) బెడదతో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు...

    Heavy Rains | నీటిపారుదల శాఖ అధికారులు స్థానికంగా ఉండాలి : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు భారీ...

    More like this