ePaper
More
    HomeతెలంగాణMalreddy Ranga Reddy | మల్​రెడ్డి రంగారెడ్డిని కలిసిన మంత్రి శ్రీధర్​బాబు

    Malreddy Ranga Reddy | మల్​రెడ్డి రంగారెడ్డిని కలిసిన మంత్రి శ్రీధర్​బాబు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malreddy Ranga Reddy | మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్​బాబు(Minister Sridhar Babu) సోమవారం కలిశారు. ఆయనకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో కార్యకర్తలు మనస్తాపానికి గురయ్యారని శ్రీధర్​బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి కష్టకాలంలో ఆయన చాలా సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్​బాబు తెలిపారు.

    ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్​ జిల్లాల్లో ఒక్కరికి అయినా మంత్రి పదవి ఇవ్వాలని కొంతకాలంగా మల్​రెడ్డి డిమాండ్​ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల మేరకు అధిష్టానం పదవులను భర్తీ చేయడంతో మల్​రెడ్డి(Malreddy)కి నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్(PCC President Mahesh Goud)​ వెళ్లి ఆయనను బుజ్జగించారు. తాజాగా మంత్రి శ్రీధర్​బాబు ఆయనతో మాట్లాడారు. భవిష్యత్​లో ఆయనకు పదవి దక్కేలా కేంద్ర, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.

    Latest articles

    PM Modi | ప్రధాని మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడి ఫోన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ (Ukrainian President...

    Rythu Bima | రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Rythu Bima | రైతుబీమా (Rythu Bima) కోసం అర్హులైన రైతులు (Farmers) దరఖాస్తు...

    Yellareddy | రేపు విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని వీకేవీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక...

    Hydraa | హైడ్రాలో ఎవ‌రి జీతాలు త‌గ్గ‌వు.. మార్షల్స్​కు హామీ ఇచ్చిన కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రాలో ప‌ని చేస్తున్న సిబ్బంది జీతాలు త‌గ్గ‌వ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌...

    More like this