ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister seetakka | రేపు కామారెడ్డికి మంత్రి సీతక్క రాక

    Minister seetakka | రేపు కామారెడ్డికి మంత్రి సీతక్క రాక

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Minister seetakka | రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క మొదటిసారిగా మంగళవారం కామారెడ్డికి రానున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో (Telangana Minority Residential School) వనమహోత్సవం (vana mahotsavam) కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    Minister seetakka | ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై చర్చ..

    కలెక్టరేట్​లో 10.45 గంటలకు ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Housing Scheme) పనుల పురోగతి, భూభారతి సమస్యల పరిష్కారం, వ్యవసాయ శాఖకు (Department of Agriculture) సంబంధించి విత్తనాలు, ఎరువుల సరఫరా, ఆయిల్ ఫార్మింగ్(Oil farming) పురోగతి, టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షించనున్నారు.

    Minister seetakka | మహిళా సదస్సులో..

    అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్​లో నిర్వహించనున్న మహిళా సదస్సు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఈమేరకు అధికారులు మంత్రి పర్యటనకు సబందించి ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్​లో ఏర్పాట్లు చేస్తున్నారు.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...