అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Rajnath Singh | పాక్కు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) వార్నింగ్ ఇచ్చారు. దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.
దేశ భద్రతే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur) కొనసాగుతోందని పేర్కొన్నారు. పీవోకేలో ఉగ్రవాదులను (pakistans terrorists) వేటాడుతున్నామని చెప్పారు. కాగా.. ఇండియా, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.