అక్షరటుడే నిజాంసాగర్: Minister Ponnam | ఎల్లారెడ్డిలో బస్టాండ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) నిజాంసాగర్ ప్రాజెక్ట్ను (Nizamsagar project) సందర్శించారు. ఎమ్మెల్యేలు తోట లక్ష్మీ కాంతా రావు, మదన్మోహన్రావుతో కలిసి ఆయన ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లగా పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నంకు ఎమ్మెల్యేలు ప్రాజెక్ట్ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Minister Ponnam | నిజాంసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Published on
