అక్షరటుడే, ఎల్లారెడ్డి:Minister Ponguleti | రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి(Yella Reddy)కి చేరుకున్నారు. భూభారతి పైలెట్ ప్రాజెక్ట్(Bhubharati Pilot Project)గా లింగంపేట మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండలంలోని షెట్పల్లిలో నిర్వహిస్తున్న భూభారతి(Bhubharati) సదస్సుకు ఆయన హాజరయ్యారు. సదస్సులో ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
