అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మనవడిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. చదువుతో పాటు స్పోర్ట్స్ & స్కిల్స్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు సన్మానించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, షబ్బీర్ అలీ తనయుడు ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.
