HomeతెలంగాణMinister Adluri Laxman | బాధ్యతలు స్వీకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Minister Adluri Laxman | బాధ్యతలు స్వీకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్:Minister Adluri Laxman | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ(SC, ST and Minority Welfare Department) మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో లక్ష్మణ్(Minister Adluri Laxman) కు శుభాకాంక్షలు తెలిపినందుకు సచివాలయం ఉద్యోగులు, అధికారులు వరుస కట్టారు.

Must Read
Related News