అక్షరటుడే, జుక్కల్: Pitalm | పిట్లం మండలంలోని చిన్న కొడప్గల్ Chinna Kodapgal గ్రామంలో సీఎం రేవంత్రెడ్డి CM Revanth Reddy, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Minister Tummala Nageswara Rao ,ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు MLA Lakshmi Kantha Rao చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విండో ఛైర్మన్ నాగిరెడ్డి Window Chairman Nagi Reddy మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో జొన్న ఎకరానికి 14 క్వింటాళ్లు పరిమితి పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల్ సాయి రెడ్డి, విండో డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
