ePaper
More
    HomeతెలంగాణMidday meal | మధ్యాహ్న భోజనం తనిఖీ

    Midday meal | మధ్యాహ్న భోజనం తనిఖీ

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Midday meal | పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం (nutritious food) అందించేందుకు రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యార్థుల్లో పోషకాహార లోపం రాకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని (midday meal scheme) కొనసాగిస్తోంది. కాగా.. పథకం సక్రమంగా అమలవుతుందా లేదా అని అధికారులు పర్యవేక్షిస్తుంటారు.

    ఇందులో భాగంగా వేల్పూర్ మండలంలోని (Velpur mandal) పచ్చల నడ్కుడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీవో సాయిలు సోమవారం తనిఖీ చేశారు. పాఠవాలలో వంట సామాగ్రి, వంటగది, కూరగాయలను ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులున్నారు.

    Latest articles

    Stock Makert | బుల్స్‌ బ్యాక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Makert | యూఎస్‌ టారిఫ్‌ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) మొదట...

    Kamareddy | ఓట్ల దొంగ‌త‌నం.. ప్ర‌జాస్వామ్యానికి అవ‌మానం : డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనం.. ప్రజాస్వామ్యానికి అవమానమని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్...

    National level athletics | జాతీయస్థాయి అథ్లెటిక్స్​లో రాణించాలి

    అక్షరటుడే, ఇందూరు: National level athletics | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (athletics) పోటీల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ జిల్లా...

    Prajavani | ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలి : కలెక్టర్​

    అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా...

    More like this