ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా బుక్స్​ విక్రయిస్తున్నారు. నగరంలోని నారాయణ పాఠశాల (Narayana School) లో యూనిఫార్మ్స్, బుక్స్, బెల్ట్ ,సాక్స్, క్యారీ బ్యాగ్స్ విక్రయిస్తున్నారు. వీటన్నింటికి కలిపి తల్లిదండ్రుల నుంచి రూ.21 వేలు తీసుకుంటున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP)​ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పాఠశాలను సందర్శించారు.

    అనంతరం ఈ విషయాన్ని ఎంఈవో (MEO) దృష్టికి తీసుకు వెళ్లారు. పాఠశాలలో యూనిఫామ్స్​, బుక్స్​, తదితర సామగ్రి ఉండడంతో పాటు రూ.21 వేలకు అమ్ముతున్నట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో ఎంఈవో సామగ్రి ఉన్న గదిని సీజ్​ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...