ePaper
More
    HomeతెలంగాణRangareddy | మల్బరీ సాగును పరిశీలించిన వ్యవసాయ కమిషన్​ సభ్యులు

    Rangareddy | మల్బరీ సాగును పరిశీలించిన వ్యవసాయ కమిషన్​ సభ్యులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rangareddy | రంగారెడ్డి(Rangareddy) జిల్లా యాచారం మండలం చౌదరిపల్లి గ్రామంలో రైతు కమిషన్ సభ్యులు (Members of Farmers’ Commission) శుక్రవారం పర్యటించారు. ఆదర్శ రైతు కాశమల్ల వెంకట్రాములు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు.

    ఛైర్మన్​ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, మెంబర్ సెక్రెటరీ గోవింద్​ తదితరులు పాల్గొన్నారు. మల్లేశ్​ పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నాడు. మల్బరీ సాగు ద్వారా ఎలాంటి లాభాలున్నాయని ఆరా తీశారు. పట్టు పురుగుల పెంపకం గురించి తెలుసుకున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...