అక్షర టుడే, నిజాంసాగర్: Medical camp | పిట్లం మండలంలోని టిక్యా నాయక్ తండాలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. రెండు రోజులుగా తండాలో ప్రజలు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో పీహెచ్సీ వైద్యుడు రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో తండావాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేశారు.
Medical camp | టిక్యా నాయక్ తండాలో వైద్య శిబిరం
- Advertisement -
