May Day | ఘనంగా మేడే
May Day | ఘనంగా మేడే

అక్షరటుడే, వెబ్​డెస్క్: May Day | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో ఎర్రజెండాలను ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. అమెరికాలోని (America) చికాగోలో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరపగా అనేకమంది అమరులయ్యారన్నారు. ఈ ఘటనకు గుర్తుగా మేడే జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మిక వర్గ పోరాట ఫలితమే కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయని ఆయన తెలిపారు.

నగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ

బాన్సువాడ మండల కేంద్రంలో..

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో..

ఆర్మూర్​ పట్టణంలో సీపీఐఎంఎల్​ ఆధ్వర్యంలో..

బిచ్కుంద మండల కేంద్రంలో..

కోటగిరి మండల కేంద్రంలో..

బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో..

లింగంపేట మండల కేంద్రంలో..

పిట్లం మండల కేంద్రంలో..

కామారెడ్డి పట్టణంలో..

రామారెడ్డిలో..

కామారెడ్డి పట్టణంలోని లైబ్రరీ వద్ద..