ePaper
More
    HomeతెలంగాణPolice Hyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో పోలీసు వ్యవస్థ బలోపేతం.. పలువురు అధికారుల...

    Police Hyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో పోలీసు వ్యవస్థ బలోపేతం.. పలువురు అధికారుల బదిలీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్​లో పోలీసు hyderabad city police వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అదనంగా స్టేషన్ల new police stations మంజూరుతో పాటు సిబ్బందిని కేటాయించింది.

    హైదరాబాద్​ నగరంలో కొత్తగా రెండు జోన్లను ఏర్పాటు చేశారు. అలాగే 11 లా అండ్​ ఆర్డర్​ ఠాణాలు, 13 ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్లు, 7 మహిళా ఠాణాలు ఏర్పాటు చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ cp CV anand ​ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్లకు ఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఈ క్రమంలో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేశారు.

    హైదరాబాద్ సిటీ ప్రజలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టారు.

    Latest articles

    Rohith Sharma | ఆట‌లోనే కాదు డ్యాన్స్‌లోను అద‌ర‌గొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఇప్పుడు టెస్ట్, టీ20 క్రికెట్‌కి...

    Srisailam | శ్రీశైలం స‌మీపంలో నిద్రిస్తున్న చిన్నారిని లాకెళ్లిన చిరుత‌.. వెంటాడి కాపాడిన పేరెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam | శ్రీశైలానికి సమీపంలోని చిన్నారుట్ల చెంచుగూడె గ్రామం(Chenchugude Village)లో గుండె ప‌గిలే సంఘటన...

    Kamareddy | పథకాల అమలులో ఎక్కడా రాజీ పడలేదు: కోదండ రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా పథకాల అమలులో ఎక్కడా రాజీ...

    Nani | పాపం ఈ హీరోకి ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందేంటి.. ముసుగు వేసుకొని వెళ్లి రెండు సినిమాలు చూశాడా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nani | నిన్న (ఆగస్ట్ 14) బాక్సాఫీస్‌ను ఊపేసిన రెండు భారీ సినిమాలు సూపర్...

    More like this