ePaper
More
    HomeతెలంగాణShort Circuit | గోడౌన్​లో భారీ అగ్నిప్రమాదం

    Short Circuit | గోడౌన్​లో భారీ అగ్నిప్రమాదం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Short circuit | వర్ని మండల కేంద్రంలోని శ్రీ శక్తి ఎంటర్ ప్రైజెస్ గోడౌన్​లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించి. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఎంటర్​ ప్రైజెస్​ గోడౌన్​లో మంటలు ప్రారంభమై పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (electrical short circuit) వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు, యజమాని రామకృష్ణ అనుమానిస్తున్నారు.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this