అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan Prime Minister : పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇస్లామాబాద్ లోని ఆయన నివాసం సమీపంలో పేలుళ్లు జరగడంతో ఆయనను పాక్ ఆర్మీ సురక్షిత ప్రదేశానికి తరలించింది. కాగా, ఈ ఘటనతో పాకిస్తాన్ లోని ప్రముఖులతోపాటు పౌరుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పేషవార్లోని నాలుగు ప్రాంతాలలోనూ భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
Pakistan Prime Minister | పాక్ ప్రధాని నివాసం సమీపంలో భారీ పేలుళ్లు
- Advertisement -
