9
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nagireddypet Mandal | నాగిరెడ్డిపేట మండలంలోని మాసన్పల్లి గ్రామ పంచాయతీ (Masonpalle Gram Panchayat) పాలకవర్గాన్ని ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సర్పంచ్‌గా పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి వార్డు సభ్యులుగా బొల్లారం లక్ష్మి, నాగులూరి అంజవ్వ, లోక లింగవ్వ, గంగారబోయిన దుర్గవ్వ, గంగారబోయిన సంగవ్వ, శ్యామల సుగుణవ్వ, చిన్నపట్లోళ్ల సుమలత, నాసిరి సంతోషిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఎన్నికలు లేకుండా ఏకతాటిపై ఉండేందుకు గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.