Homeజిల్లాలుకామారెడ్డిVarni | మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారు బోల్తా

Varni | మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారు బోల్తా

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ/నిజామాబాద్​ సిటీ :Varni | వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా(Varni Market Committee Chairman Suresh Baba) కారు గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. సురేశ్​ బాబా తన కారులో మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్(Hyderabad) బయలుదేరారు. వర్ని మండలం కూనిపూర్(Koonipur) శివారులో ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.