ePaper
More
    HomeతెలంగాణABVP Nizamabad | మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి

    ABVP Nizamabad | మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: ABVP Nizamabad | ప్రజాస్వామ్య దేశంలో హింస ద్వారా ఏది సాధించలేరని ఏబీవీపీ ఇందూరు విభాగ్ (ABVP Indure Vibhag) శశిధర్ అన్నారు. మావోయిజం పేరుతో మావోయిస్టులు (Maoists) సాధించింది శూన్యమన్నారు. నగరంలోని వర్ని చౌరస్తా నుంచి ఆర్​ఆర్ చౌరస్తా(RR Chowrastha) వరకు శుక్రవారం నక్సలిజానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్రం తెలంగాణ ఉద్యమం కూడా అహింసా మార్గంలోనే సాధించుకున్నామన్నారు.

    కొంతమంది మేధావుల రూపంలో చలామణి అవుతున్న అర్బన్ నక్సల్స్​ యూనివర్సిటీకి వచ్చే పేద విద్యార్థులకు మాయమాటలు చెప్పి అడవుల్లోకి వెళ్లేట్లు ప్రోత్సహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ (Operation Green Hunt) కొనసాగింపే ఈ ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) అని తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బాలకృష్ణ, ప్రేమ్ కుమార్, ప్రణీత్, సన్నీ, మున్నా, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...