అక్షరటుడే, ఇందూరు: Disha Committee | రాష్ట్రస్థాయి దిశ కమిటీలో ఇందల్వాయి (Indalwai) మండలం అన్సాన్పల్లికి (Ansanpally) చెందిన దమ్మారెడ్డి ప్రదీప్‌కు చోటు దక్కింది. ఈ మేరకు బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే జిల్లాస్థాయి దిశ కమిటీలో ఎస్సీ కోటాలో లింగంపల్లి లింగం, జనరల్ కోటాలో ఆర్అండ్బీ రిటైర్డ్ అధికారి గజవాడ హన్మంత్ రావు, కొండ ఆశన్న, ఎస్టీ కోటాలో నేనావత్ విజయ్ను నియమించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.