HomeతెలంగాణPromotions | పలువురు కానిస్టేబుళ్లకు ప్రమోషన్​

Promotions | పలువురు కానిస్టేబుళ్లకు ప్రమోషన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Promotions | బాసర జోన్ Basara Zone​లో పనిచేస్తున్న పలువురు సివిల్​ కానిస్టేబుళ్లకు constable హెడ్​ కానిస్టేబుళ్లుగా head constables ప్రమోషన్ promotion​ వచ్చింది. ఈ మేరకు బాసర జోన్​ డీఐజీ DIG ఉత్తర్వులు జారీ చేశారు. జోన్​ పరిధిలో మొత్తం 28 మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్​ కల్పించారు. వీరికి ప్రమోషన్​ కల్పించడంతో పాటు బదిలీలు సైతం చేశారు. నిజామాబాద్​ జిల్లాలో పని చేస్తున్న 15 మంది కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. వీరిలో కొందరిని జగిత్యాలకు ట్రాన్స్​ఫర్​ చేశారు.