- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిDomakonda | దోమకొండ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మనోహర్​

Domakonda | దోమకొండ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మనోహర్​

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Domakonda | దోమకొండ ఆర్యవైశ్య సంఘం(Arya Vaishya Sangam) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయం(Kanyakaparameshwari Temple)లో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా కొడిప్యాక మనోహర్​, గౌరవాధ్యక్షుడిగా చెన్నం నారాయణ, గౌరవ కార్యదర్శిగా లింగ సిద్ధరాములు, కార్యదర్శిగా పాత వెంకయ్య, ఉపాధ్యక్షుడిగా పారిపల్లి సురేష్​, కోశాధికారిగా చింతల వెంకన్న, కార్యవర్గ సభ్యులుగా ఎర్ర నరేందర్​, లింగ నాగభూషణం, లింగ శ్రీధర్​, కొడిప్యాక సురేష్​, తాటిపల్లి సత్తయ్య, చెన్నం సంతోష్​, చెన్నం శేఖర్, రేఖ కృష్ణమూర్తి, కన్నా ప్రశాంత్, కస్పా ప్రశాంత్, ముక్క శ్రీనివాస్, కొండూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News