అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Manala Mohan reddy | రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ శాఖ మంత్రిగా (SC, ST, BC Minorities Minister) అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Lakshman Kumar) శనివారం హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ (Chairman of the State Cooperative Union Limited) మానాల మోహన్ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Manala Mohan reddy | మంత్రిని కలిసిన మానాల మోహన్ రెడ్డి
47