అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్యహత్య చేసుకున్న ఘటన నగర శివారులో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway SI Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మాధవనగర్(Madhavanagar) వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడని స్టేషన్ మేనేజర్(Railway Station) హరికృష్ణ సమాచారం ఇవ్వగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.