అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mallikarjun kharge | ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi)కి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun kharge) లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు(Parliament Special sessions) ఏర్పాటు చేయాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తో పాటు తాజా పరిస్థితులపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు. తన అభ్యర్థనపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తారని తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.