ePaper
More
    HomeతెలంగాణTUCI Nizamabad | సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

    TUCI Nizamabad | సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: TUCI Nizamabad | దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం(Suryam) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీలోని శ్రామిక భవన్(Shramika Bhavan​)​లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 11 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ, ఉపాధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, రాజేశ్వర్, లక్ష్మణ్, సాయన్న, రెహానా, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Minister Ponguleti | రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు

    అక్షరటుడే, భీమ్​గల్ : Minister Ponguleti | గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీఓ)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన...

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...

    More like this