అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake : దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి 9:34 నిమిషాలకు భూకంపం ఏర్పడింది. టుయుబిల్ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో 24.4 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. కాగా, భూకంపం వల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కాగా, యూఎస్‌లోని హెబర్ సిటీలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదు అయింది.
earthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రత నమోదు
Published on
